BIKKI NEWS (JUNE 15) : Rythu Bharosa eligible farmers list. రైతు భరోసా అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర ఆర్థిక శాఖకు అందజేశారు.
Rythu Bharosa eligible farmers list.
రైతుల జాబితాను ఎకరం లోపు, రెండు ఎకరాలలోపు, 3 ఎకరాల లోపు 4 ఎకరాల లోపు… ఇలా ఎకరాల వారీగా రైతుల జాబితా రూపొందించి ఆర్థిక శాఖకు అందించారు.
జూన్ 16న రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం అమలుపై నిర్ణయం ప్రకటించగానే ఆర్థిక శాఖ రైతుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేయడానికి సిద్ధం కానుంది అని సమాచారం.
- FORBE’S WORLD BILLIONAIRES 2025 – ప్రపంచ అపర కుబేరుడిగా ఎలాన్ మస్క్
- MAGNA CARTA DAY – మాగ్నా కార్టా దినోత్సవం జూన్ 15
- OU NEWS – ఉస్మానియాలో ఉచిత కోచింగ్
- WOMEN RTC BUS DRIVER – తొలి మహిళ ఆర్టీసీ బస్ డ్రైవర్ గా సరిత
- CURRENT AFFAIRS 15th JUNE 2025 – కరెంట్ అఫైర్స్