BIKKI NEWS : రామకృష్ణ సర్ – తన యూట్యూబ్ ఛానల్ RK SCHOOL OF PHYSICS ద్వారా నిత్య జీవితంలో దాగివున్న సైన్స్ రహస్యలను You Tube Shorts రూపంలో సంక్షిప్తంగా, అర్థవంతంగా, అద్భుతమైన రీతిలో వివరిస్తున్నారు.
ఫిజిక్స్ సబ్జెక్టు నిపుణులు అయినా రామకృష్ణ సర్ ఇప్పటికే వేల సంఖ్యలో విద్యార్థులను తీర్చిదిద్దడమే కాక, ప్రముఖ పత్రికలలో సైన్స్ కాలమిస్ట్ గా, టీ శాట్ లో విషయ నిపుణుడిగా తన జ్ఞాన తృష్ణ తీర్చుకుంటూ, ప్రస్తుతం ట్రెండింగ్ అయినా Youtube Shorts రూపంలో విద్యార్థులకు, ప్రజలకు సైన్స్ రహస్యాలను వివరిస్తున్నారు.