RIMC డెహ్రాడూన్ లో 8వ తరగతి అడ్మిషన్స్ 2025

BIKKI NEWE (JULY 27) : RIMC DEHRDUN 8th CLASS ADMISSIONS 2025 JUNE SESSION. రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్ (RIMC) డెహ్రాడూన్ లో 2025 జులై సెషన్ కు సంబంధించి 8వ తరగతి అడ్మిషన్స్ కోసం బాలబాలికల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.

RIMC DEHRDUN 8th CLASS ADMISSIONS 2025 JUNE SESSION

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 30- 2024

అర్హతలు : 7వ తరగతి చదువుతూ లేదా ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

వయోపరిమితి : జూలై 01 – 2025 నాటికి 11.1/2 నుండి 13 సంవత్సరాలు మద్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు : 600/- (SC, ST – 555/-) DD తీయాలి.

పరీక్ష విధానం : రాత పరీక్ష (గణితం, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీషు) ఉంటుంది. వైవా వోస్, మెడికల్ ఎగ్జామినఘషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

ఫీజు : సంవత్సరానికి 98,650/- (SC, ST – 81,850/-) మరియు సెక్యూరిటీ డిపాజిట్ 50,000/- చెల్లించాల్సి ఉంటుంది.

పరీక్ష కేంద్రం : తెలంగాణ లో హైదరాబాద్ మాత్రమే

పరీక్ష తేదీ : డిసెంబర్ – 01 – 2024

దరఖాస్తు లింక్ : https://websitenew.tspsc.gov.in/rimc

వెబ్సైట్ : https://www.tgpsc.gov.in/

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు