Home > INTERNATIONAL > TRUMP – ఇరాన్ లో అధికార మార్పిడి

TRUMP – ఇరాన్ లో అధికార మార్పిడి

BIKKI NEWS (JUNE 23) : Regime change in Iran says Trump. . ఇరాన్ లో ఉన్న ఖమేని ప్రభుత్వాన్ని మార్చి షా ల ప్రభుత్వం “రెజా పహ్లం” పాలన మళ్ళీ రావాలి, ఇరాన్ పూర్వ వైభవం సంతరించాలి అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.

Regime change in Iran says Trump

అమెరికా అధ్యక్షుడు ఇరాన్ అణు స్థావరాల మీద దాడి చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

అలాగే ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహు కూడా సుదీర్ఘకాలం పాటు ఇరాన్ తో యుద్ధం చేయమని కూడా ప్రకటించారు.

ఇరాన్ లో అంతర్గత తిరుగుబాటు ద్వారా ఖమేని ని మార్చి రాజ వంశ వారసుడు రెజా పహ్లవి ని గద్దెనెక్కించాలని అగ్రరాజ్యం ఆరాటపడుతుంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు