BIKKI NEWS (DEC. 06) : RBI MONITORY POLICY DECISIONS. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈరోజు తన ద్రవ్యపరపతి సమీక్ష సమావేశంలో వడ్డీ రేట్లను యాధాతధంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది.
RBI MONITORY POLICY DECISIONS
కీలకమైన రెపోరేటు ను 6.5% వద్దనే ఉంచింది. ఆహర ద్రవ్యోల్బణం భారీగా ఉండడంతో వడ్డీ రేట్లను తగ్గించలేదు. దీంతో వరుసగా 11వ సారి వడ్డీరేట్లను ఎలాంటి మార్పు లేకుండా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.