BIKKI NEWS (JUNE 23) : RATION CARDS INELIGIBLE LIST. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు కలిగి ఉన్న 76,842 మంది అనర్హులుగా లెక్క తేలింది. గత ఆరు నెలల్లో రేషన్ తీసుకుని వారి వివరాలను అధికారిక యంత్రాంగం పరిశీలించి ఈ నివేదిక తయారు చేసింది.
RATION CARDS INELIGIBLE LIST
ఈ వివరాలను పౌరసరఫరాల శాఖ జిల్లాల వారీగా కలెక్టర్లకు పంపించింది త్వరలోనే వారిని రేషన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిసింది.
మండల స్థాయి రెవిన్యూ యంత్రాంగం ద్వారా స్థానికంగా అర్హులు, అనర్హులను గుర్తించారు.
అనుమానాస్పద కార్డులుగా 96,240 తేలగా వీటిలో లబ్ధిదారుల సంఖ్య 1,62,773 గా ఉన్నట్లు గుర్తించారు వీరిలో అనర్హులుగా తేలిన వారు 76,842 మందిగా తుది లెక్క తేలింది.
- ISRO JOBS – హైదరాబాద్ లో ఇస్రో జాబ్స్
- IRAN ISRAEL WAR – యుద్దంలోకి యెమెన్
- RATION CARDS – రేషన్ కార్డుల అనర్హులు 76,842 మంది
- ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు డిజిటల్ బోర్డు లు
- PART TIME JOBS – శాతవాహన వర్శిటీలో పార్ట్ టైమ్ జాబ్స్