BIKKI NEWS : : ప్రోటీన్లను (PROTEINS) శరీర నిర్మాణాత్మక యూనిట్లు అంటారు. ఇవి వందకుపైగా అమైనో ఆమ్లాలు పెప్టైడ్ బంధాల ద్వారా కలవడం వలన ఏర్పడతాయి
శరీరంలో వివిధ రకాల ప్రోటీన్లు వివిధ శరీర భాగాలలో ఉంటాయి.
ప్రోటీన్ పేరు | శరీర భాగం |
హీమోగ్లోబిన్ | ఎర్ర రక్త కణాలు (RBC) |
అల్బుమిన్స్ | గ్రుడ్డులోని తెల్ల సొన |
అల్బుమిన్స్, గ్లోబ్యులిన్స్ | రక్తంలోని ప్లాస్మా |
కెసిన్ | పాలు |
పైబ్రోయిన్, సిరిసిన్ | పట్టు దారం |
మయోసిన్ | కండరాలు |
హిస్టోన్స్ | D.N.A. |
కొల్లాజెన్ | కణ బాహ్య వాతావరణం |
ఆక్టిన్ | ఎముకలు |
కెరాటిన్ | చర్మం, వెంట్రుకలు, ఉన్ని, గోళ్లు, గిట్టలు, కొమ్మలు |