Home > JOBS > JOBS – పవర్ గ్రిడ్ కార్పోరేషన్ లో 435 ఉద్యోగాలు

JOBS – పవర్ గ్రిడ్ కార్పోరేషన్ లో 435 ఉద్యోగాలు

BIKKI NEWS (JUNE 14) : POWER GRID CORPORATION 435 JOBS NOTIFICATION. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ గేట్ 2024 స్కోర్ ఆధారంగా 435 ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

అర్హతలు : పోస్టును అనుసరించి కనీసం 60% మార్కులతో బీఈ‌, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణత సాదించి ఉండాలి. మరియు గేట్ 2024 వ్యాలిడ్ స్కోర్ సాదించి ఉండాలి ్

పోస్టు వివరాలు : ఇంజనీర్ ట్రైనీ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ సివిల్/ కంప్యూటర్ సైన్స్)

దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో చేసుకోవాలి.

ఖాళీలు :

  • ఎలక్ట్రికల్ – 331
  • ఎలక్ట్రానిక్స్ – 14
  • సివిల్ – 53
  • కంప్యూటర్ సైన్స్ – 37

వయోపరిమితి : 18 – 28 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.)

వేతన స్కేల్ : 40,000 -1,40,000 వరకు ఇవ్వబడుతుంది

ఎంపిక విధానం : డేట్ 2024 స్కోరు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా..

దరఖాస్తు ఫీజు : 500/- (SC,ST, దివ్యాంగులకు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు లేదు)

దరఖాస్తు గడువు : జూన్ 12 నుండి జూలై 4 – 2024 వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://www.powergrid.in/job-opportunities

POWER GRID CORPORATION 435 JOBS NOTIFICATION

LATEST CURRENT AFFAIRS IN TELUGU