Home > EDUCATION > SCHOLARSHIP > PM YASASVI SCHOLARSHIP – 1.25 లక్షల యశస్వీ స్కాలర్‌షిప్

PM YASASVI SCHOLARSHIP – 1.25 లక్షల యశస్వీ స్కాలర్‌షిప్

BIKKI NEWS (OCT. 06) : PM YASASVI SCHOLARSHIP 2024. (PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India.) పీఎం యశస్వి స్కాలర్‌షిప్‌ల కోసం బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.

PM YASASVI SCHOLARSHIP 2024

ఎంపికైన 9, 10వ తరగతి విద్యార్థులకు రూ.75వేల చొప్పున ఉపకార వేతనం అందించనున్నారు.

ఇంటర్‌ విద్యార్థులకు రూ.1.25 లక్షలు ఇవ్వనున్నారు.

అక్టోబర్ 31 వరకు దరఖాస్తు గడువు కలదు.

పట్టణ ప్రాంత విద్యార్థులకు వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.1.50లక్షలకు మించరాదు.

వెబ్సైట్ : https://yet.nta.ac.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు