BIKKI NEWS (MARCH. 01) : ప్రో కబడ్డీ లీగ్ పదవ సీజన్ విజేతగా పూణేరి పల్టన్ జట్టు (PKL 10 WINNER PUNERI PULTON) నిలిచింది. ఫైనల్ లో ఈ జట్టు హర్యానా స్టీలర్స్ ను 28 – 25 తేడాతో ఓడించింది
ప్రో కబడ్డీ లీగ్ విజేతగా నిలవడం పూణేరి పల్టన్ జట్టుకు ఇదే మొదటిసారి. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో చివరికి పుణేరి ఫల్టన్ జట్టు ఒత్తిడిని జయించి విజేతగా నిలిచింది.