BIKKI NEWS (MARCH. 01) : TGT FINAL RESULTS RELEASED BY TREIRB – తెలంగాణ గురుకుల విద్యాలయాలలో టీజీటీ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్ష తుది ఫలితాలను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. 4,020 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా టిజిటి ఫలితాలను నేరుగా పొందవచ్చు.
మార్చి 4వ తేదీన టీజిటి, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టులలో నియామకమైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నట్లు సమాచారం.