Home > EDUCATION > BRAOU > OPEN MBA – అంబేద్కర్ వర్శిటీలో ఓపెన్ ఎంబీఏ కోర్సు

OPEN MBA – అంబేద్కర్ వర్శిటీలో ఓపెన్ ఎంబీఏ కోర్సు

BIKKI NEWS (JUNE 29) : Open MBA admissions in ambedkar university. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంబీఏ & ఎంబీఏ (హస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్) ప్రవేశాల కోసం ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.

Open MBA admissions in ambedkar university

దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ జూలై 15వరకు కలదని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

తెలంగాణ ఐసెట్ 2024లో ర్యాంకు సాధించిన అభ్యర్థులు నేరుగా అడ్మిషన్లు పొందవచ్చని, అలాగే అంబేద్కర్ యూనివర్సిటీ నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ లో ర్యాంక్ సాధించిన వాళ్లు కూడా సీట్లు పొందవచ్చని తెలిపారు.

ఎంబీఏ ప్రవేశ పరీక్ష ఆగస్టు 10 మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.30గంటల వరకు యూనివర్సిటీ ప్రాంగణంలో మాత్రమే నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు కింద ఇవ్వబడిన వెబ్సైట్ ను సందర్శించవచ్చు.

వెబ్సైట్ : https://www.braou.ac.in/#gsc.tab=0

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు