Open 10th, Inter Admissions : ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు 2024

BIKKI NEWS (JULY 25) : Open 10th and Inter Admissions 2024. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2024 25 విద్యాసంస్థలకు సంబంధించి ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ అడ్మిషన్ల కొరకు ప్రకటన జారీ చేసింది అలాగే అడ్మిషన్ల షెడ్యూల్ ను విడుదల చేసింది.

Open 10th and Inter Admissions 2024

ఆగస్టు 8న ఓపెన్ స్కూల్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ కానుంది.

ఆగస్టు 8 నుండి సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది.

సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు అలస్య రుసుముతో అడ్మిషన్లు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://www.telanganaopenschool.org/

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు