NMMSS 2024 – నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ నోటిఫికేషన్

BIKKI NEWS (AUG 13) : National Means Cum Merit Scholarship 2024. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ 2024 – 25 విద్యా సంవత్సరం కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

National Means Cum Merit Scholarship 2024

అర్హతలు : ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతూ ఉండాలి. 7వ తరగతి లో 55% (SC, ST – 50%)మార్కులతో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

తల్లిదండ్రులు వార్షిక ఆదాయం 3,5000/- మించరాదు.

దరఖాస్తు ఫీజు : 100/- రూపాయలు. (SC ,ST, PH – 50/-)

దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 11 – 2024 వరకు

పరీక్ష తేదీ : సెప్టెంబర్ – 24 – 2024 ఉదయం 9.30 నుంచి 12.30 వరకు

దరఖాస్తు లింక్ : Apply Here

వెబ్సైట్ : https://bse.telangana.gov.in/NMMS.aspx

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు