BIKKI NEWS (JUNE 14) : NEET UG 2025 RESULTS. నీట్ 2025 పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా విద్యార్థులు ఫలితాలు నేరుగా పొందవచ్చు.
NEET UG 2025 RESULTS
వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న నిర్వహించిన నీట్ (యూజీ) పరీక్ష నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 72,507 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో 33 ప్రభుత్వ, రెండు డీమ్డ్ యూనివర్సిటీలతో కలిపి 29 ప్రైవేటు వైద్య కళాశాలలున్నాయి. వాటిలో మొత్తం 8,515 ఎంబీబీఎస్ సీట్లుండగా… అందులో 400 వరకు డీమ్డ్ యూనివర్సిటీల్లో ఉన్నాయి. వాటితో పాటు ఈఎస్ఐ సనత్‌నగర్ వైద్య కళాశాల, బీబీనగర్ ఏయిమ్స్‌లో కూడా సీట్లున్నాయి.
జాతీయ స్థాయిలో ఈ సంవత్సరం నీట్ పరీక్షకు 20.8 లక్షల మంది హాజరయ్యారు. గతేడాది ఆ సంఖ్య 23.33 లక్షలుగా ఉంది. ఈ ఏడాది దరఖాస్తు చేసిన వారిలో 91.4 శాతం మంది పరీక్ష రాసినట్లు కేంద్రం వెల్లడించింది.
NEET UG 2025 RESULTS LINK
- చరిత్రలో ఈరోజు జూన్ 15
- DAILY GK BITS IN TELUGU 15th JUNE
- ప్రపంచ వృద్ధులపై వేధింపుల అవగాహన దినోత్సవం
- GLOBAL WIND REPORT 2025 – ప్రపంచ పవన నివేదిక
- Global Wind Day – ప్రపంచ పవన దినోత్సవం