NEET UG 2024 CUT OFF MARKS

BIKKI NEWS (JUNE 05) : NEET UG 2024 CUT OFF MARKS. దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్ష కటాఫ్ మార్కులను వెల్లడించారు.

జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల కేటగిరీల వారీగా ఈ కటాఫ్ మార్కులను వెల్లడించారు.

  • UR/ EWS : 720 – 164
  • OBC : 163 – 129
  • SC : 163 – 129
  • ST : 163 – 129
  • PH UR/ EWS : 163 – 146
  • PH OBC : 145 – 129
  • PH SC : 145 – 129
  • PH ST : 145 – 129

NEET UG 2024 RESULTS LINK