NAVODAYA QUESTION PAPER 2024 WITH KEY

BIKKI NEWS (JAN. 20) : దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయ సమితిలో 2024 – 25 సంవత్సరానికి గాను 6 తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష క్వశ్చన్ పేపర్ మరియునిపుణులు రూపొందించిన కీ ను అభ్యర్థుల కోసం (NAVODAYA QUESTION PAPER 2024 WITH KEY) అందుబాటులో ఉంచడం జరిగింది.

ఇది అధికారిక ‘కీ’ కాదు, అభ్యర్థుల అవగాహన కోసం నిపుణులు రూపొందించిన కీ మాత్రమే.

కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయడం ద్వారా ప్రశ్నా పత్రము మరియు కీ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

JNVAST 2024 QUESTION PAPER and KEY

JNVST 2024 – 4 SETS KEY

Eenadu and నిపుణుల సౌజన్యంతో