SUPER OVER – సూపర్ ఓవర్ లో విజేతగా నిలిచిన నమీబియా

BIKKI NEWS (JUNE 03) : ICC T20 WORLD CUP 2024 లో భాగంగా నమీబియా – ఒమన్ దేశాల మధ్య జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో నమీబియా విజయం (namebia won the match in super over against oman) సాధించింది.

సూపర్ ఓవర్ లో నమీబియా 21 పరుగులు చేయగా.. ఒమన్ 10 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మొదట బ్యాటింగ్ చేసిన 19.4 ఓవర్లరో 109/10 పరుగులు చేయగా, అనంతరం నమీబియా చివరి బంతికి 109/6 పరుగులతో నిలవడంతో మ్యాచ్ టై అయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా డేవిడ్ వెయిజ్ నిలిచాడు.