MJPTBCW RJC CET 2024 RESULTS – బీసీ ఇంటర్ గురుకుల ఫలితాలు

BIKKI NEWS (MAY 19) : మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లోని జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కొరకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు (MJPTBCW RJC CET 2024 RESULTS) విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

మొత్తం 257 గురుకుల జూనియర్ కళాశాలల్లో MPC, BPC, CEC, HEC, MEC మరియు ఒకేషనల్ కోర్సులు అందుబాటులో కలవు.

విద్యార్థులు హల్ టికెట్ నంబర్/మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు.

MJPTBCW RJC CET 2024 RESULTS LINK