RESULTS – బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష రెండో మెరిట్ లిస్ట్

BIKKI NEWS (JUNE 08) : తెలంగాణ మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించిన రెండో మెరిట్ జాబితాను (MJP BC INTER ENTRANCE TEST 2ND PHASE RESULTS) విడుదల చేశారు.

2024-25 విద్యా సంవత్సరానికి గాను 21,920 సీట్లు అందుబాటులో ఉన్నాయనీ, అందులో మొదటి విడతలో 18,749 సీట్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించగా, 10,562 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరారని తెలిపారు. మిగతా సీట్ల భర్తీకి రెండో జాబితాను వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు.

విద్యార్థులకు కేటాయించిన కాలేజీల్లో జూన్ 14 లోగా రిపోర్ట్‌ చేయాలని సూచించారు.

MJPBC JUNIOR COLLEGES 2ND PHASE RESULTS

వెబ్సైట్ : MJPBC