Home > RESULTS > MHSRB RESULTS – వైద్యారోగ్య శాఖలో త్వరలో 6175 పోస్టుల ఫలితాలు

MHSRB RESULTS – వైద్యారోగ్య శాఖలో త్వరలో 6175 పోస్టుల ఫలితాలు

BIKKI NEWS (MAY 04) : MHSRB RESULTS 2025 తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో వివిధ విభాగాలలో భర్తీ కొరకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

MHSRB RESULTS 2025

ఏప్రిల్ 5, 12, 19వ తేదీలలో ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు . ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా దాదాపు 6,175 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

2,322 స్టాఫ్ నర్స్ (నర్సింగ్ ఆఫీసర్) పోస్టులకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను మే 5వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.

732 ఫార్మసిస్ట్ పోస్టుల బత్తి కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను మే 12వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.

అలాగే 1,931 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టులకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను మే 19వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.

వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు