MAJOR DYANCHAND KHEL RATHNA : ఇక “మేజర్ ద్యాన్ చంద్ ఖేల్ రత్న”

BIKKI NEWS : దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ గాంధీ ఖేల్ రత్న’ అవార్డు పేరును ఇక నుండి ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్ రత్న’గా (MAJOR DYANCHAND KHEL RATHNA) మారుస్తున్నట్టు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో తెలిపారు. major-dyanchand-khel-rathna

భారత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు నివాళిగా ఈ పురస్కారానికి ఆయన పేరు పెట్టినట్టు మోదీ పేర్కొన్నారు.