LPCET- 2024 – పాలిటెక్నిక్ రెండో సంవత్సర ప్రవేశ నోటిఫికేషన్

BIKKI NEWS (MARCH 19) : 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ లు/ ఇన్స్టిట్యూషన్ల (ప్రభుత్వ/ ఎయిడెడ్ మరియు ఆన్ఎయిడెడ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు సహా)లో ఆఫరు చేయబడుతున్న 2వ సంవత్సరం డిప్లొమా కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్ లో ప్రవేశం కోరుతున్న అర్హులైన ఐటిఐ అభ్యర్థుల కొరకు “లేటరల్ ఎంట్రీ ఇన్‌టూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (LPCET 2024 NOTIFICATION) ని రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణా మండలి, హైదరాబాద్ వారు నిర్వహిస్తారు.

అర్హతలు : 60% మార్కులతో ఐటిఐ కోర్సు (2 సం.ల తోపాటు ఉపాధి మరియు శిక్షణ శాఖ (డిఇటి)చే నిర్వహించబడిన బ్రిడ్జి కోర్సు పాసైన అభ్యర్థులు అర్హులు.

LPCET- 2024 దరఖాస్తు ప్రారంభం: 18-9-2021 (సోపువారం)

ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు అమ్మకానికి చివరి తేది: 16-4-2024 (మంగళవారం), సా. 5.00 గం. వరకు.

రూ.100/- అపరాధ రుసుముతో దరఖాస్తు అమ్మకానికి చివరి తేది: 18-4-2024 (గురువారం). సా. 5.00 గం. వరకు.

దరఖాస్తుల దాఖలుకు చివరి తేది: 20-4-2024 (శనివారం), సా. 5.00 గం. వరకు

ఫీజు : ఒసిలు రూ.500/-ల మరియు ఎస్సి/ఎసిలు రూ. 300/- ఫీజు కొరకు “సెక్రెటరీ, SBTET, TS, హైదరాబాద్” పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలెను.

పరీక్షా కేంద్రం: ప్రభుత్వ పాలిటెక్నిక్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్.

LPCET 2024 నిర్వహణ తేది: 20-5-2024 (సోమవారం)

LPCET- 2024 ఫలితాల విడుదల : పరీక్ష తేది నుండి 12 రోజుల్లోపు

వెబ్సైట్ : https://sbtet.telangana.gov.in