Home > JOBS > UPSC > EPFO JOBS – డిగ్రీ అర్హతతో 323 ఉద్యోగాలు

EPFO JOBS – డిగ్రీ అర్హతతో 323 ఉద్యోగాలు

BIKKI NEWS (MARCH 19) : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC EPFO PERSONAL ASSISTANT JOB NOTIFICATION) ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో 322 పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.

అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్ లేదా హిందీ) నైపుణ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి : కనిష్టంగా 18 – 30 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

ఎంపిక విధానం: రిక్రూట్మెంట్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : 27.03.2024.

పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్: https://upsc.gov.in