BIKKI NEWS (JUNE 15) : Local body elections schedule very soon in TG. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ జూన్ నెలాఖరులోగా విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
Local body elections schedule very soon in TG.
సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ముందుగా ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు నిర్వహిస్తామని, తదనంతరం సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.