BIKKI NEWS : ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు/దేశాలలో వివిధ రకాలైన ఆదిమ జాతి తెగలు (List of tribes in the world ) నివసిస్తున్నారు. వివిధ దేశాలలో నివసిస్తున్న ఆదిమ జాతి తెగల గురించి నేర్చుకుందాం.
ఆదిమ తెగలు | దేశం |
మావోరి | న్యూజిలాండ్ |
చుక్ నీ, యుకుత్ | సైబీరియా |
ఐనీ | జపాన్ |
హిగ్గూర్ | చైనా |
కిర్గిజ్ | మద్య ఆసియా |
బెడోయిన్స్ | సౌదీ అరేబియా |
లాప్, సామీ | స్కాండినేవియా (నార్వే, పిన్లాండ్) |
ఎస్కిమో | ఉత్తర కెనెడా, ఉత్తర రష్యా, గ్రీన్ లాండ్ |
హైడా, కోలా, క్రో | అమెరికా |
మాయ, చోల్ | మధ్య అమెరికా |
యుకటాన్ | మెక్సికో |
బుష్ మన్ | కలహరి ఎడారి |
ఎఫే, లెసె (పిగ్మీ) | కాంగో బేసిన్ |
మసాయి | కెన్యా, ఉగాండా |
బంటూ | తూర్పు ఆఫ్రికా |
హవుసా | నైజీరియా |
తారెగ్ | సహరా ఎడారి |
ఎరిట్రియన్లు, నుబియన్లు | ఈశాన్య ఆఫ్రికా |
మాగరిబ్ | ఉత్తర ఆఫ్రికా (అల్జిరియా, ట్యునీషియా) |
జులు, హటెన్ టోట్ | దక్షిణాఫ్రికా |
కళింగ | ఫిలిప్పీన్స్ |
సెమాంగ్ | మలేషియా |
కమేర్ | కాంబోడియా |
డాలోక్, కాళిమాతన్ | ఇండోనేషియా |
సయామీల్, కచిన్లు | థాయిలాండ్ |
వెడ్డా | శ్రీలంక |