BIKKI NEWS : వివిధ శాస్త్రాలు వాటి పితామహుల గురించి పోటీ పరీక్షల నేపథ్యంలో నేర్చుకుందాం. list-of-fathers of different sciences in telugu
FAYHERS OF DIFFERENT SCIENCES
అంశం | పితామహుడు |
జాగ్రఫీ | హెకాటాయిస్ |
హిస్టరీ | హెరోడోటస్ |
ఎకానామిక్స్ | ఆడం స్మిత్ |
పొలిటికల్ సైన్స్, బయాలజీ, జువాలజీ | అరిస్టాటిల్ |
జామెట్రీ (రేఖా గణితం) | యూక్లిడ్ |
జీవ పరిణామ సిద్దాంతం | చార్లెస్ డార్విన్ |
ప్లాస్టిక్ సర్జరీ | శుశ్రూతుడు |
కణ శాస్త్రం | రాబర్ట్ హుక్ |
మోడ్రన్ బోటనీ | లిన్నేయస్ |
జన్యు శాస్త్రం | గ్రేగరీ మెండల్ |
ఆధునిక జన్యు శాస్త్రం | మోర్గాన్ |
పరిణామ క్రమ శాస్త్రం | లామార్క్ |
ఆయుర్వేద పితామహుడు | ధన్వంతరి |
కృత్రిమ జన్యువు | హరగోవింద్ ఖోరానా |
రక్త ప్రసరణ | విలియం హర్వే |
రక్త గ్రూపులు | లాండ్ స్టీనర. |
డీఎన్ఏ | వాట్సన్ & క్రిక్ |
బాక్టీరియాలజీ | రాబర్ట్ కోహ్ |
జెరంటాలజీ | కొరెన్ చెవ్ స్కి |
మ్యూటేషన్స్ | హ్యూగో డివ్రీస్ |
మైక్రో బయాలజీ | లీవెన్ హుక్ |
ఆర్గానిక్ కెమిస్ట్రీ | ఫ్రెడరిక్ ఓలర్ |
ఇండియన్ ఆర్నిథాలజి | సలీం ఆలీ |
ఇమ్యునాలజీ | ఎడ్వర్డ్ జెన్నర్ |
మోడ్రన్ కెమిస్ట్రీ | ఆంటోనీ లెవోయిజర్ |
ఆధునిక వైద్య శాస్త్రం | హిప్పోక్రటీస్ |
న్యూక్లియర్ ఫిజిక్స్ | ఎర్నెస్ట్ రూథర్ పర్డ్ |
ఇండియన్ పేలియో బోటనీ | బీర్బల్ సహనీ |
ఆటం బాంబు | రాబర్ట్ ఒపెన్ హేమర్ |
హైడ్రోజన్ బాంబు | ఎడ్వర్డ్ టేలర్ |
ఇండియన్ మిస్సైల్ టెక్నాలజీ | ఎపీజే అబ్దుల్ కలామ్ |
ఇండియన్ స్పేస్ ప్రోగ్రాం | విక్రమ్ సారాభాయ్ |
న్యూక్లియర్ పవర్ ఇన్ ఇండియా | హోమి. జే. బాబా |
ఇండియన్ ఎకాలజీ | ఆర్. మిశ్రా |
ఈసీజీ | ఐనోథోపన్ |
ప్లాంట్ ఫిజియాలజీ | స్టీఫెన్ హెల్స్ |
ఎండోక్రైనాలజీ | థామస్ ఎడిషన్ |
శ్వేత విప్లవం | వర్గీస్ కురియన్ |
మోడ్రన్ ఒలింపిక్స్ | పియరీ డి కోబర్టీన్ |
ప్రపంచ హరిత విప్లవం | నార్మన్ బోర్లాగ్ |
ఇంగ్లీష్ పోయెట్రీ | జెఫ్రీ చసర్ |
ఇండియన్ సినిమా | దాదా సాహెబ్ పాల్కే |
స్థానిక ప్రభుత్వాల పితామహుడు | లార్డ్ రిప్పన్ |