KVS ADMISSIONS 2024 – కేంద్రీయ విద్యాలయాలో అడ్మిషన్లు

BIKKI NEWS (MARCH 30) : దేశవ్యాప్తంగా విద్యాలయ సంఘటన్ లలో 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు 2024 – 25 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల కోసం (KVS ADMISSIONS 2024 – 25) నోటిఫికేషన్ జారీ అయింది.

వయోపరిమితి : 31 మార్చి 2024 నాటికి ఒకటో తరగతికి 6 – 8, రెండో తరగతికి 7 – 9, మూడు, నాలుగో తరగతులకు 8 – 10 సంవత్సరాల మద్య, 5,6,7,8,9,10 వ తరగతులకు వరుసగా 9 – 11, 10 – 12, 11 – 13, 12 – 14, 13 – 15, 14- 16 సంవత్సరాలు కలిగి ఉండాలి.

అర్హతలు : ఏ తరగతిలో ప్రవేశం కోరుచున్నారు అంతకుముందు తరగతిలో అర్హత సాధించి ఉండాలి.

KVS ADMIDSIONS SCHEDULE :

FIRST CLASS ADMISSIONS

దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 1 నుండి 15 వరకు

ప్రొవిషనల్ లిస్ట్ – 1 విడుదల : ఎప్రిల్ – 19

ప్రొవిషనల్ లిస్ట్ – 2 విడుదల : ఎప్రిల్ – 29

ప్రొవిషనల్ లిస్ట్ – 3 విడుదల : మే – 05

ADMISSIONS FOR 2nd CLASS ONWARDS

దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 1 నుండి 10 వరకు

ప్రొవిషనల్ లిస్ట్ విడుదల : ఎప్రిల్ – 15 నుంచి

అడ్మిషన్లు : ఎప్రిల్ – 16 నుంచి 29 వరకు

11th CLASS ADMISSIONS

దరఖాస్తు గడువు : పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసిన 10 రోజుల తరువాత నుంచి

పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

దరఖాస్తు లింక్ : APPLY HERE (APRIL 1 నుండి)

వెబ్సైట్ : https://kvsangathan.nic.in/