Home > EDUCATION > DIATANCE EDUCATION > Distance Education – కాకతీయ వర్శిటీలో దూరవిద్య అడ్మిషన్స్

Distance Education – కాకతీయ వర్శిటీలో దూరవిద్య అడ్మిషన్స్

BIKKI NEWS (FEB. 29) : వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (గతంలో SDLCE) వివిధ డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ (KAKATIYA UNIVERSITY SDLCE ADMISSIONS 2024) ప్రకటన విడుదల చేసింది.

2024 ఫిబ్రవరి నుండి ఈ అకాడమిక్ సెషన్ ప్రారంభం కానుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 26 వరకు అవకాశం కలదు. 300 ఆలస్య రుసుముతో మార్చి 30 వరకు అవకాశం కలదు.

కోర్సులు : అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు

UG – బీకాం, బీబీఏ,.
PG – ఎంఏ, ఎంకాం‌, ఎంఎస్సీ
Diploma and Certificate courses

వెబ్సైట్ : http://sdlceku.co.in/