BIKKI NEWS (MAY 18) : తెలంగాణ ప్రభుత్వ ఉపాధి మరియు శిక్షణ సంచాలకుల వారు 2024 ఆగస్టు సెషన్ కు సంబంధించి ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐటిఐలలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ (ITI ADMISSIONS 2024) జారీ చేశారు.
అర్హతలు : 8వ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
వయోపరిమితి : ఆగస్ట్ – 01 – 2024 నాటికి 14 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో
దరఖాస్తు ఫీజు : ₹100/-
దరఖాస్తు గడువు : మే – 16 నుండి జూన్ 20 – 2024 వరకు