BIKKI NEWS (JULY 04) : IT JOBS IN BASARA IIIT. బాసర ట్రిపుల్ ఐటీ లో భారీ వేతనంతో ఐటీ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేశారు.
IT JOBS IN BASARA IIIT
ఖాళీల వివరాలు :
ప్రాజెక్ట్ మేనేజర్ – 01
సీనియర్ సాప్ట్‌వేర్ ఇంజనీర్ – 02
జూనియర్ సాప్ట్‌వేర్ ఇంజనీర్ – 02
డేటాబేస్ ఇంజనీర్ – 01
వెబ్ మాస్టర్ – 01
అర్హతలు : పోస్టును అనుసరించి కలవు.
వేతనం :
ప్రాజెక్ట్ మేనేజర్ – 80,000/-
సీనియర్ సాప్ట్‌వేర్ ఇంజనీర్ – 65,000/-
జూనియర్ సాప్ట్‌వేర్ ఇంజనీర్ – 55,000/-
డేటాబేస్ ఇంజనీర్ – 50,000/-
వెబ్ మాస్టర్ – 45,000/-
వయోపరిమితి : ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ సాప్ట్‌వేర్ ఇంజనీర్ లకు 40 సంవత్సరాలు, జూనియర్ సాప్ట్‌వేర్ ఇంజనీర్, డేటాబేస్ ఇంజనీర్, వెబ్ మాస్టర్ లకు 35 సంవత్సరాల లోపల ఉండాలి. (రిజర్వేషన్ ల ఆధారంగా సడలింపు ఉంటుంది)
దరఖాస్తు ఫీజు : 1500/- (SC, ST, PH 1,000/-)
దరఖాస్తు గడువు : జూలై 10 – 2025 వరకు
ఎంపిక విధానం : రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా
వెబ్సైట్ : https://www.rgukt.ac.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్