ISL CHAMP 2023 MUMBAI CITY FC

BIKKI NEWS (MAY 05) : ISL CHAMP 2023 MUMBAI CITY FC. ఇండియన్ సూపర్ లీగ్ 2023 పుట్‌బాల్ టోర్నీ విజేతగా ముంబై సిటీ ఏప్ సీ జట్టు నిలిచింది. ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ మోహన్ బగాన్ పై 3 – 1 తేడాతో ఘనవిజయం సాధించింది.

ముంబై సిటీ ఏప్ సీ జట్టు విజేతగా నిలవడం ఇది రెండోసారి కావడం విశేషం. 2020 ఫైనల్ లోనూ మోహన్ బగాన్ ను ఓడించి ముంబై సిటీ విజేతగా నిలవడం విశేషం.

44 వ నిమిషం లో మొదటి గోల్ మోహన్ బగాన్ జట్టు చేయగా, తర్వాత 53, 81, 90+7 వ నిమిషాలలో ముంబై జట్టు గోల్స్ చేయడంతో విజేతగా నిలిచింది.

ISL WINNERS LIST

2023 – MUMBI CITY FC
2022 – ATK MOHUN BAGAN
2021 – HYDERABAD
2020 – MUMBI CITY FC
2019 – ATK
2018 – BENGALURU
2017 – CHENNAIYIN FC
2016 – ATK
2015 – CHENNAIYIN FC
2014 – ATK