BIKKI NEWS (APRIL 23) : intermediate supplementary exams fee 2025. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల 2025 ఫీజు చెల్లింపు వివరాలను వెల్లడించింది.
intermediate supplementary exams fee 2025.
విద్యార్థులు నేరుగా సంబంధించిన కళాశాలలో ఎప్రిల్ 30 తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
ఫస్టియర్ జనరల్ (ఒకటి లేదా ఎక్కువ సబ్జెక్టలకు) ఫీజు – 520/-
ఫస్టియర్ జనరల్ (ఒకటి లేదా ఎక్కువ సబ్జెక్టలకు) + బ్రిడ్జి కోర్స్ ఫీజు – 700/
ఫస్టియర్ జనరల్ కేవలం బ్రిడ్జి కోర్స్ – 520/-
ఫస్టియర్ వోకేషనల్ (ఒకటి లేదా ఎక్కువ సబ్జెక్టలకు) : 520/
ఫస్టియర్ వోకేషనల్ (ఒకటి లేదా ఎక్కువ సబ్జెక్టలకు) + ప్రాక్టీకల్ : 750/-
ఫస్టియర్ వోకేషనల్ (ఒకటి లేదా ఎక్కువ సబ్జెక్టలకు) + ప్రాక్టీకల్ + బ్రిడ్జి కోర్స్ : 930/-
ఫస్టియర్ వోకేషనల్ కేవలం బ్రిడ్జి కోర్స్ – 520/-
ఫస్టియర్ కేవలం ప్రాక్టీకల్ – 520/-
సెకండీయర్ జనరల్ (ఒకటి లేదా ఎక్కువ సబ్జెక్టలకు) ఫీజు – 520/-
సెకండీయర్ జనరల్ (ఒకటి లేదా ఎక్కువ సబ్జెక్టలకు) + ప్రాక్టీకల్ ఫీజు – 750/
సెకండీయర్ జనరల్ కేవలం ప్రాక్టీకల్ కోర్స్ – 520/-
సెకండీయర్ జనరల్ (ఒకటి లేదా ఎక్కువ సబ్జెక్టలకు) + బ్రిడ్జి కోర్స్ + ప్రాక్టీకల్ ఫీజు – 930/
సెకండీయర్ వోకేషనల్ (ఒకటి లేదా ఎక్కువ సబ్జెక్టలకు) ఫీజు – 520/-
సెకండీయర్ వోకేషనల్ (ఒకటి లేదా ఎక్కువ సబ్జెక్టలకు) + ప్రాక్టీకల్ ఫీజు – 750/
సెకండీయర్ వోకేషనల్ + బ్రిడ్జి కోర్సు + బ్రిడ్జి కోర్సు ప్రాక్టీకల్ × ప్రాక్టీకల్ కోర్స్ – 1160/-
సెకండీయర్ వోకేషనల్ కేవలం బ్రిడ్జి కోర్స్ – 520/
సెకండీయర్ వోకేషనల్ కేవలం ప్రాక్టీకల్ ఫీజు – 520/
ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష ఫీజు వివరాలు
ఫస్టియర్ పాసైన విద్యార్థులకు : 520/- & సబ్జెక్టు కు 180/-
సెకండీయర్ పాసైన విద్యార్థులకు (మ్యాథమెటిక్స్ & సెకండ్ లాంగ్వేజ్ అడిషనల్ సబ్జెక్టు) : 1040/
సెకండీయర్ పాసైన విద్యార్థుల ఆర్ట్స్ గ్రూప్ – 1220/-
సెకండీయర్ పాసైన విద్యార్థుల సైన్స్ గ్రూప్ + ప్రాక్టీకల్- 1450/-
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 04 – 2025
- పురపాలక, నగర స్థానిక సంస్థల ఆర్టికల్స్
- Panchayathi Raj Acts – పంచాయతీ రాజ్ చట్టం ముఖ్య ఆర్టికల్స్
- GK BITS IN TELUGU 24th APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 24