INTER EXAMS QUESTION PAPER SET DAY 3

BIKKI NEWS (MAY 28) : INTER EXAM QUESTION PAPER SET FOR 1st YEAR 3rd DAY SET IS “A”. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌ఢ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలు 2024 లో భాగంగా మూడో రోజు ఉదయం సెషన్ – ప్రథమ సంవత్సరం మ్యాథమెటిక్స్ – 1A, బోటని – 1, పొలిటికల్ సైన్స్ – 1 కు సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలకు సెట్ – A ప్రశ్నాపత్రాన్ని ఉపయోగించాలని బోర్డ్ ఆదేశించింది.