BIKKI NEWS (MAR. 13) : INTER EXAMS 2025 7th DAY REPORT. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2025 ఏడో రోజు ప్రథమ సంవత్సరం మ్యాథమెటిక్స్ – 1B, జువాలజీ – 1, హిస్టరీ – 1 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6 మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు అయ్యాయి.
INTER EXAMS 2025 7th DAY REPORT.
కరీంనగర్ జిల్లాలో – 1, హైదరాబాద్ జిల్లా లో – 1, సిద్దిపేట జిల్లాలో – 4 చొప్పున మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు అయ్యాయి.
7వ రోజు పరీక్షలకు 4,43,783 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 4,30,761 మంది హజరయ్యారు. 13,022 మంది గైర్హాజరయ్యారు.
బోర్డు నుంచి పరీశీలకులు ఆదిలాబాద్, ఖమ్మం, హన్మకొండ, సిద్దిపేట, మేడ్చల్ జిల్లాలలో పర్యటించి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు రిపోర్ట్ చేసినట్లు బోర్డు ప్రకటించింది.
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు
- INTER EXAMS – 7వ రోజు రిపోర్ట్
- Half Day School – పాఠశాలలకు ఒక్కపూట బడులు
- INTER EXAMS QP SET – 13th March 2025
- GK BITS IN TELUGU MARCH 13th