BIKKI NEWS (AUG. 31) : INDIA WON 4 MEDALS IN PARA OLYMPICS 2024 ON DAY 2. పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో రెండోరోజు భారత క్రీడాకారులు నాలుగు పతకాలు సాదించారు. వీటిలో ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలు ఉన్నాయి.
INDIA WON 4 MEDALS IN PARA OLYMPICS 2024 ON DAY 2
10 మీటర్ల మహిళల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లేఖరా స్వర్ణం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ లోనూ స్వర్ణం & కాంస్యం సాదించిన సంగతి తెలిసిందే.
10 మీటర్ల మహిళల ఎయిర్ రైఫిల్ విభాగంలో మోనా అగర్వాల్ కాంస్యం సాధించింది.
10 మీటర్ల పురుషుల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో మనీశ్ నర్వాల్ రజతం సాధించాడు.
మరోవైపు మహిళల వంద మీటర్ల ఈవెంట్ లో ప్రీతి పాల్ కాంస్యం సాదించింది.