GDP FORECAST 2024 – వివిధ సంస్థల అంచనాలు

BIKKI NEWS (APRIL 24) : INDIA GDP FORECAST 2024 BY DIFFERENT INSTITUTES. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధిరేటును వివిధ సంస్థలు అంచనా వేశాయి. ఎప్రిల్ 24 నాటికి ఉన్న అంచనాలు ఇవ్వడం జరిగింది.

పోటీ పరీక్షల నేపథ్యంలో ఈ సంస్థల తాజా అంచనాలను ఒకే చోట మీకోసం అందించడం జరుగుతుంది.

UNTCAD – 6.5%
MOODY’S – 6.8%
ADB – 7.6%
WORLD BANK – 7.5%
S&P – 7.6%
CRISIL – 6.8%
MORGAN STANLEY – 6.8%
INDIA RATINGS – 6.7%
OECD – 6.1%
RBI – 7.0%
కేంద్ర ఆర్థిక శాఖ – 6.5%
ఆర్ధిక శాఖ – 7.0%
దేశ బడ్జెట్ అంచనాలు – 8.9%
IMF- 6.5%
డెలాయిట్ – 6.4%
UBS -6.2%
ICRA – 6.2 – 6.5%
AXIS BANK – 6.5%
CII – 7.0%