నవంబర్ నెలలో ముఖ్య విద్య ఉద్యోగ సమాచారం

BIKKI NEWS : important information of education and employment in November 2024. నవంబర్ 2024 లో ముఖ్య విద్య, ఉద్యోగ సమాచారం వివరణ సంక్షిప్తంగా మీకోసం…

important information of education and employment in November 2024

01 నవంబర్

  • MHSRB 732 ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకు దరఖాస్తు చివరి తేదీ
  • ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చివరి తేదీ

02 నవంబర్

  • AP TET RESULTS విడుదల తేదీ

03 నవంబర్

04 నవంబర్

  • POSTAL GDS జాబ్స్ మూడో మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు నవంబర్ 4 లోపల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి

05 నవంబర్

06 నవంబర్

  • ITBP లో 545 కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలకు దరఖాస్తు చివరి తేదీ
  • ఇండియన్ ఆర్మీ లో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రవేశాలకు చివరి తేదీ
  • NFL లో 336 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చివరి తేదీ
  • తెలంగాణ లో BPT, BSc MLT అడ్మిషన్స్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ

07 నవంబర్

  • TGPSC డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ నవంబర్ 7 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు.

08 నవంబర్

  • TGPSC డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ నవంబర్ 8 నుంచి 13 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హజరు కావాలి.
  • CPGET 2024 చివరి విడత సీట్లు కేటాయింపు.
  • MEd, MPEd తొలి విడత సీట్లు కేటాయింపు.

09 నవంబర్

  • జవహర్ నవోదయలో 9, 11వ తలగతులలో మిగిలిన సీట్ల ప్రవేశాలకు చివర తేదీ

10 నవంబర్

11 నవంబర్

  • నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చివరి తేదీ.
  • ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు కు చివరి తేదీ

12 నవంబర్

  • పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో 802 ట్రైనీ ఆఫీసర్ ఉద్యోగాల దరఖాస్తు చివరి తేదీ.

13 నవంబర్

  • యూనియన్ బ్యాంకు ఆప్ ఇండియా లో 1500 లోకల్ బ్యాంకు ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చివరి తేదీ

14 నవంబర్

  • ITBP లో 345 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చివరి తేదీ

15 నవంబర్

  • ఉస్మానియా యూనివర్సిటీ లో దూరవిద్య అడ్మిషన్స్ చివరి తేదీ
  • అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో దూరవిద్య అడ్మిషన్స్ చివరి తేదీ

16 నవంబర్

17 నవంబర్

  • TGPSC – గ్రూప్ – 3 మొదటి రోజు పరీక్షలు

18 నవంబర్

  • TGPSC – గ్రూప్ – 3 రెండో రోజు పరీక్షలు
  • ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు కు 50 రూపాయల ఆలస్య రుసుముతో చివరి తేదీ

19 నవంబర్

20 నవంబర్

21 నవంబర్

22 నవంబర్

  • UPSC – ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 దరఖాస్తు చివరి తేదీ
  • JEE MAINS 2025 దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ

23 నవంబర్

  • తెలంగాణ హైకోర్టు లో లా క్లర్క్ ఉద్యోగాల దరఖాస్తు చివరి తేదీ
  • ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉద్యోగ పరీక్ష తేదీ
  • తెలంగాణ 2322 స్టాఫ్ నర్స్ జాబ్స్ ఉద్యోగ పరీక్ష తేదీ

24 నవంబర్

  • ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉద్యోగ పరీక్ష తేదీ

25 నవంబర్

  • RRB అసిస్టెంట్ లోకో ఫైలెట్ 18799 ఉద్యోగాలకు రాత పరీక్ష (నవంబర్ 29 వరకు)
  • ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు 200/- ఆలస్య రుసుముతో చివరి తేదీ

26 నవంబర్

ITBP – SI ఉద్యోగాలకు దరఖాస్తు చివరి తేదీ.

27 నవంబర్

28 నవంబర్

  • కోల్ఇండియా లో 640 మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తు చివరి తేదీ.

29 నవంబర్

30 నవంబర్

  • ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపుకు 500/- ఆలస్య రుసుముతో చివరి తేదీ

31 నవంబర్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు