BIKKI NEWS :– Important general knowledge Topics with tricks… ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ అంశాలను చిన్న ట్రిక్స్ సహాయంతో నేర్చుకుందాం…
ఐరాస భాషలు, కర్నాటక లేఖ పోయో రాష్ట్రాలు, భూటాన్, మయన్మార్ తో సరిహద్దు రాష్ట్రాలు, సార్క్ దేశాలు, ఆప్రికా కొమ్ము దేశాలు, మహసముద్రాలు, ముడుత పర్వతాలు వంటి పలు అంశాలను ట్రిక్స్ సమయంతో సులభంగా గుర్తుంచుకోవచ్చు.
◆ OFFICIAL LANGUAGES OF UN
TRICK :- FACERS
F – FRENCH
A – ARABIC
C – CHINESE
E – ENGLISH
R – RUSSIAN
S – SPANISH
◆ భూటాన్ తో సరిహద్దు గల భారత రాష్ట్రాలు
TRICK :- SAAB
S – SIKKIM
A – ARUNACHAL PRADESH
A – ASSAM
B – BENGAL
◆ మయన్మార్ తో సరిహద్దు గల భారత రాష్ట్రాలు
TRICK :- MaMi AruNa
MA – MANIPUR
MI – MIZORAM
Aru – ARUNACHAL PRADESH
Na – NAGALAND
◆ ఆఫ్రికా కొమ్ము అని పిలవబడే దేశాలు
TRICK :- SEED
S – SOMALIA
E – ETHIOPIA
E – ERITREA
D – DJIBOUTI
◆ సార్క్ సభ్య దేశాలు
TRICK :- MBBS PAIN
M – MALDIVES
B – BANGLADESH
B – BHUTAN
S – SRILANKA
P – PAKISTAN
A – AFGHANISTAN
I – INDIA
N – NEPAL
◆ కర్కాటక రేఖ మీద ఉన్న 8 రాష్ట్రాలు
TRICK :- MG MB RJ CT
M – MADYA PRADESH
G – GUJARAT
M – MIJORAM
B – BENGAL
R – RAJASTHAN
J – JHARKHAND
C – CHATHISGARH
T – TRIPURA
◆ మహసముద్రాలు (5)
TRICK :- PAISA
P :- PACIFIC
A :- ATALNTIC
I :- INDIAN
S :- SOUTHERN OCEAN
A :- ARCTIC
◆ ముఖ్య ముడుత పర్వతాలు
TRICK :- U ARe A Himalaya
U – URAL MOUNTAIN
A – ALPS MOUNTAIN
R – ROCKEY MOUNTAIN
A – ANDIES MOUNTAIN
H – HIMALAYAS
◆ కాస్పియన్ సమద్రం చుట్టూ ఉన్న దేశాలు
TRICK :- TARIK
T – TURKMENISTAN
A – AZERBAIJAN
R – RUSSIA
I – IRAN
K – KHAJAKISTAN
◆ ఉత్తర అమెరికా లో గొప్ప సరస్సులు
TRICK – HOMES
H – HURON
O – ONTARIO
M – MICHIGAN
E – ERIE
S – SUPERIOR