Home > EMPLOYEES NEWS > PO 2018 – మోడల్ స్కూల్ టీచర్లకు రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రకారం స్థానికత

PO 2018 – మోడల్ స్కూల్ టీచర్లకు రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రకారం స్థానికత

BIKKI NEWS (JUNE 21) : implementation of P.O. 2018 to model school teachers. రాష్ట్రంలోని మోడల్ స్కూల్ టీచర్లకు రాష్ట్రపతి ఉత్తర్వులరం 2018 ప్రకారం స్థానికతను కల్పించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

implementation of P.O. 2018 to model school teachers

తెలంగాణ రాష్ట్రంలో నూతన జోనల్ విధానం ఆధారంగా మోడల్ స్కూల్ టీచర్లకు స్థానికత కల్పించాలని విద్యాశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు