Home > JOBS > IBPS > IBPS CRP RRB XII POSTS RESULTS – 8,463 బ్యాంక్ ఉద్యోగాల ఫలితాలు

IBPS CRP RRB XII POSTS RESULTS – 8,463 బ్యాంక్ ఉద్యోగాల ఫలితాలు

BIKKI NEWS (మే – 04) : ఇన్స్టిట్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సర్వీస్ (IBPS) దేశంలో ఉన్న రీజినల్ రూరల్ బ్యాంకులలో (IBPS CRP RRB JOBS RESULTS ) ఖాళీగా ఉన్న 8,463 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడతెసేది చేయడం జరిగింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్స్ (గ్రేడ్ – 1,2,3) & ఆఫీసు అసిస్టెంట్ (మల్టిపర్ఫస్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

CRP RRB XII POSTS RESULTS