NCHMCT JEE 2024 – హోటల్ మేనేజ్మెంట్ అడ్మిషన్లు

BIKKI NEWS (APRIL 03) : కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న హోటల్ మేనేజ్మెంట్ కోర్సులలో 2024 – 25 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు (hotel management courses admissions) ఆన్లైన్ ద్వారా కోరబడుచున్నవి.

hotel management courses admissions

జోహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ డిగ్రీ మరియు పీజీ స్థాయిలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తుంది.

2024 – 25 విద్యా సంవత్సరానికి గాను వివిధ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ వారు దరఖాస్తులు స్వీకరించుచున్నారు.

కోర్సుల వివరాలు :

MSc – ఇన్ హస్పిటాలిటి అడ్మినిస్ట్రేషన్ (2 సం.)

BSc – ఇన్ హస్పిటాలిటి & హోటల్ అడ్మినిస్ట్రేషన్ (3 సం.)

క్రాప్ట్స్‌మన్ షిప్ కోర్స్ ఇన్ పుడ్ ప్రొడక్షన్ (18 నెలలు)

క్రాప్ట్స్‌మన్ షిప్ కోర్స్ ఇన్ F&B సర్వీస్ (6 నెలలు)

సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ప్రొఫెషనల్ బార్ టెండింగ్ (6 నెలలు)

వయోపరిమితి లేదు

ఉద్యోగ అవకాశాలు : హోటల్స్, రెస్టారెంట్స్, ఏవియేషన్ ఇండస్ట్రీ, క్రూజ్ లైనర్స్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్, గవర్నమెంట్ సెక్టార్, కార్పోరేట్, బ్యాంక్స్, హస్పిటల్స్ యందు అవకాశాలు లభించును.

మరిన్ని వివరాలకు : 83747 87988

మెయిల్ : ihmhyd.principal@gmail.com

వెబ్సైట్ : http://ihmhyd.org

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు