BIKKI NEWS (APRIL 25) : హార్లిక్ కు ‘హెల్త్’ ట్యాగ్ ను తొలగిస్తున్నట్లు హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ (Holrlicks not a health drink) వెల్లడించింది. తమ ఉత్పత్తుల్లోని ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరీని ‘ఫంక్షనల్ న్యూట్రీషనల్ డ్రింక్స్’గా మారుస్తున్నట్లు తెలిపింది.
బోర్న్ విటా తర్వాత మరో మాల్టెడ్ మిల్క్ పౌడర్ ‘హెల్త్ డ్రింక్’ ట్యాగ్ కోల్పోయింది. డ్రింక్స్, బెవరేజెస్ ను హెల్తీ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలన్న కేంద్రం ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.