Home > SPORTS > HOCKEY WORLD CUP WINNERS

HOCKEY WORLD CUP WINNERS

హైదరాబాద్ (జనవరి – 13) : ఒడిశా వేదికగా 15వ హాకీ వరల్డ్ కప్ 2023 జనవరి 13న ప్రారంభమైంది. ఈ ప్రపంచ కప్ ను ఇప్పటి వరకు గెలిచిన జట్ల జాబితా చూద్దాం. (HOCKEY WORLD CUP WINNERS)

పాకిస్థాన్ – 4 సార్లు,

ఆస్ట్రేలియా, – 3 సార్లు

నెదర్లాండ్స్ – 3 సార్లు,

జర్మనీ .- 2 సార్లు,

భారత్ – 1

బెల్జియం 1 విజేతలుగా నిలిచాయి.