హరియాణ నూతన సీఎం నాయబ్ సింగ్ సైనీ

BIKKI NEWS (MARCH 12) : హరియాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ చేత ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం (Haryana new cm Nayab Singh Saini) చేయించారు.

మనోహర్ లాల్ ఖట్టర్ (manoharlal khattar) రాజీనామా చేయడంతో సైనీకి ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఇతను ప్రస్తుతం కురుక్షేత్ర నియోజకవర్గం నుండి ఎంపీ గా ఉన్నారు.