BIKKI NEWS (JAN. 19) : GURUKULA COE INTER ADMISSIONS 2025. తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సులలో అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ జారి చేశారు.
GURUKULA COE INTER ADMISSIONS 2025
ఎంపీసీ మరియు బైపీసీ మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ కోర్సుల్లో మాత్రమే అడ్మిషన్స్ కలవు
ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు జనవరి 19 నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్స్ కల్పిస్తారు.
ఈ విద్యా సంస్థల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్యతోపాటు నీట్, జేఈఈ, ఎఫ్‌సెట్ వంటి ప్రవేశపరీక్షల కొరకు ఉచితంగా కోచింగ్ అందిస్తారు.
వెబ్సైట్ : https://bikkisnews.com/tgtw-coe-admissions-2025/
- AP CONSTABLE JOBS – జూన్ 1న 6100 కానిస్టేబుల్ తుది పరీక్ష
- TG 10th Result – నాలుగు రోజుల్లో పదో తరగతి ఫలితాలు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 04 – 2025
- MALARIA DAY – ప్రపంచ మలేరియా దినోత్సవం
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 25