BIKKI NEWS (OCT. 07) : Guest faculty posts in gurukula law colleges. తెలంగాణ గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల న్యాయ కళాశాలల్లో వివిధ సబ్జెక్టులను బోధించేందుకు గెస్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీ కోసం సంస్థ ప్రకటన విడుదల చేసింది.
Guest faculty posts in gurukula law colleges.
ఎంపికైన అభ్యర్థులు TGTWR LAW CILLEGE SANGA REDDY లోళ డిగ్రీ మరియు పీజీ స్థాయిలో బోధన చేయవలసి ఉంటుంది.
ఖాళీల వివరాలు :
ఇంటర్నేషనల్ లా
ఇంటిలెక్చ్వల్ ప్రోపర్టీ రైట్స్
కార్పొరేట్ & సెక్యూరిటీస్ లా
హ్యుమన్ రైట్స్ & సోషల్ జస్టిస్
క్రిమినాలాజీ & క్రిమినల్ జస్టిస్ సిస్టం
జ్యూరి ప్రిడెన్స్
ఇంటర్నేషనల్ ట్రేడ్ & ఎకానమిక్ లా
అర్హతలు : LLM మరియు SET/NET/PhD కలిగి ఉండాలి. 2 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు తమ రెస్యూమె ను కింద ఇవ్వబడిన మెయిల్ కి పంపవలసి ఉంటుంది.
దరఖాస్తు గడువు : అక్టోబర్ 12 – 2024 వరకు