BIKKI NEWS (MAY 05) : Google Doodle – Hamida banu – గూగుల్ సెర్చ్ ఇంజిన్ తన డూడుల్ గా భారత మాజీ మహిళ రెజ్లర్ హమీద భాను కు స్థానం కల్పించింది.
హమీదా భాను భారత్ నుండి మొట్టమొదటి ప్రొఫెషనల్ రెజ్లర్ గా గుర్తింపు పొందింది.
1940 దశకంలో 300కు పైగా బౌట్లను గెలుచుకున్న హామీదా భాను పురుష రెజ్లర్ లను సైతం ఓడించిన చరిత్ర ఉంది.
మహిళల రెజ్లింగ్ కు చుక్కానిలా హమీదా భాను నిలిచిందని గూగుల్ తన డూడుల్ లో పేర్కొంది.