BIKKI NEWS : GK BITS IN TELUGU 10th OCTOBER
GK BITS IN TELUGU 10th OCTOBER
1) పెరుగు పుల్లగా ఉండటానికి కారణమైన ఆమ్లం ఏది.?
జ : లాక్టిక్ ఆమ్లము
2) నారింజ వంటి నిమ్మ జాతి పండ్లలో ఉండే ఆమ్లము ఏది.?
జ : సిట్రిక్ ఆమ్లము
3) ఉసిరి కాయలో ఎక్కువగా ఉండే ఆమ్లము ఏది.?
జ : ఆస్కార్బిక్ ఆమ్లం
4) పాన్ తయారీలో తమలపాకు పై రాసి సున్నపు తేటలోని రసాయనం ఏది.?
జ : కాల్షియం హైడ్రాక్సైడ్
5) గ్యాస్ట్రిక్ రసం పీహెచ్ విలువ ఎంత.?
జ : 2
6) బలమైన ఆమ్లాలను తరలించే కంటైనర్లను దేనితో తయారుచేస్తారు.?
జ : సీసం
7) సిరా మరకలను తొలగించడానికి వాడే ఆమ్లము ఏది.?
జ : ఆక్జాలిక్ ఆమ్లం
8) మిల్క్ ఆఫ్ లైమ్ అని దేనిని అంటారు.?
జ : కాల్షియం హైడ్రాక్సైడ్
9) వెనిగర్ దేని జల ద్రావణం.?
జ : ఎసిటికామ్లం
10) చాకలి సోడా అని దేనికి పేరు.?
జ : సోడియం కార్బోనేట్
11) నిమ్మ ఉప్పు అని దేనికి పేరు.?
జ : సిట్రిక్ ఆమ్లం
12) టీఎంసీ వైరస్ ను స్పటికీకరణ చేసిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : WM స్టాన్లీ
13) బాక్టీరియంలను ఆశించే వైరస్ ను ఏమంటారు.?
జ : బాక్టీరియో ఫేజ్ లు
14) కిణ్వనం ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : లూయీ పాశ్చర్
15) సూక్ష్మ జీవ శాస్త్ర పితామహుడు ఎవరు.?
జ : లీవెన్ హుక్
16) మానవుడి పేగుల్లో నివసించే బాక్టీరియ ఏది.?
జ : ఎశ్చరీషియా కోలై