BIKKI NEWS (MAR. 08) : GHMC PROPERTY TAX DISCOUNT 2025. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ 2024 – 25 ప్రాపర్టీ టాక్స్ వడ్డీలపై 90 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది.
GHMC PROPERTY TAX DISCOUNT 2025
మార్చి 31వ తేదీ లోపు ప్రాపర్టీ టాక్స్ చెల్లించిన వారికి ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని జిహెచ్ఎంసి ఒక ప్రకటనలో తెలిపింది.
వన్ టైం సెటిల్మెంట్ స్కీం కింద ఈ డిస్కౌంట్ ను అమలు చేస్తున్నట్లు జిహెచ్ఎంసి ప్రకటించింది.
కావున హైదరాబాద్ నగర పౌరులు MyGHMC App ద్వారా వెంటనే ప్రాపర్టీ టాక్స్ చెల్లించి డిస్కౌంట్ ను పొందవచ్చు.
- GI TAG – వరంగల్ చపాటా మిర్చి కి భౌగోళిక గుర్తింపు
- GI TAG : జీఐ ట్యాగ్ పొందిన తెలంగాణ వస్తువులు
- FORBES WORLD BILLIONAIRES 2025 LIST – ప్రపంచ బిలినియర్స్
- After 10th – టెన్త్ తర్వాత కెరీర్ గైడెన్స్ పై విద్యాశాఖ కార్యక్రమం
- TODAY NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 04 – 2025